యిక మమ్మల్నెవరు చూసేది? 😢

ఈ 'తవిక' హైదరాబాద్ లో బి.టెక్ చదివే అమ్మాయిలందరికీ అంకితం.

"నెచ్చట పడితే నచ్చట
నెప్పుడు పడితే నప్పుడు
చీరను గట్టిన యువతులు
సెల్ఫీ  దిగిరే.,అకటా!

సెల్ఫీ పిమ్మట నాగక
యదియే పనియను విదముగ
నీ నయనమ్మునే గాంచిరి పడుచులు
DSLR ముండ.,చావవు గదవే..,!" 😊

Comments

Popular Posts