భాష..

నా మాతృ భాష, నాకు బాగా తెలిసిన భాష, తెలుగు
నాకు తెలుసనుకుంటున్న భాష ,ఇంగ్లీష్
నేర్చుకుంటున్న భాష, హిందీ
నేర్చుకుందామనుకుని వదిలేసిన భాష, తమిళం
నేర్చుకుందామనుకున్నా అబ్బని భాష, మలయాళం(ప్రేమమ్ సినిమాని చూసిన రోజులవి)
నేను నేర్చుకోకుండానే వచ్చిన భాష, "మౌనం"
ఎప్పుడూ మోసం చేయదది..

Comments